తక్కువ ఖర్చుతో కొర్రమీను సాగులో పుల్లయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండంల పాలడుగు గ్రామానికి చెందిన బరిగెల పుల్లయ్య.. పట్టు వీడని విక్రమార్కుడిలా కొర్రమీను చేపలు సాగు చేస్తున్నారు. తొలి రెండుసార్లు కొర్రమీను సాగులో విఫలమయ్యారు. నష్టపోయారు. అయినా పట్టు వీడకుండా మళ్లీ చేపట్టి ప్రస్తుతం విజయపథంలో సాగుతున్నారు. పుల్లయ్య తన అనుభవాలను తెలుగు రైతుబడి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఖర్చు, ఆదాయం, కష్టం-నష్టం అన్నీ చెప్పారు. ఆ వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.