30 ఏండ్లుగా పత్తిసాగులో ప్రభాకర్ రెడ్డి

1989 నుంచి పత్తి సాగు చేస్తున్న సీనియర్ రైతు.. కరువు కారణంగా ఒకే ఒక్కసారి మినహా మిగిలిన ప్రతిసారీ ఎకరానికి 12 క్వింటాళ్లకు పైగానే దిగుబడి సాధిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆ సీనియర్ రైతు తంగెళ్ల ప్రభాకర్ రెడ్డి పాటిస్తున్న మెళకువలు ఏమిటి? సస్యరక్షణ చర్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? వంటి అనేక విషయాలను తెలుగు రైతుబడి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీరు చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *