దోస కాయల సాగు బాగుంది : ప్రశాంత్ గౌడ్

మూడు సంవత్సరాలుగా ప్రతి ఏటా బెజవాడ ప్రశాంత్ గౌడ్ దోస కాయలు సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో 15 సంవత్సరాల అనుభవం కలిగిన ఈ రైతు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దేవుని గోపాలపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్.. దోస కాయల సాగులో (Cucumber Cultivation) తన అనుభవాన్ని తెలుగు రైతుబడితో పంచుకున్నారు. ఆ వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *