ఆకుకూరల సాగులో 50 సంవత్సరాలు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి ఈ రైతు పేరు స్వాతి కోటయ్య అనే ఈ రైతు 50 ఏండ్లుగా ఆకుకూరల సాగు చేస్తున్నారు. పాలకూరతోపాటు తోటకూర, పూదీన, గోంగూర (పుంటికూర), కొత్తిమీర సహా అన్ని రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. ఏ కాలంలో ఏ ఆకుకూరలు సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. పాలకూర సాగులో ఎలాంటి లాభాలు ఉంటాయి. వంటి అనేక అంశాలు తెలుగు రైతుబడి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింది వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *