ఒక్క ఎకరంలో 16 రకాల పంటలు

ఒక్క ఎకరం భూమిలోనే 16 రకాల పంటలు పండించారు నల్గొండకు చెందిన శ్రీ సేధ్యా రైతు సేవా సంస్థ నిర్వాహకులు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు ద్వారా మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సైతం సేంద్రీయ పద్దతిలో సాగు చేస్తున్నారు. సొంత మార్కెటింగ్ ద్వారా అధిక ఆదాయం పొందడానికి రైతులకు మంచి అవకాశం ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానంను ఏ విధంగా అభివృద్ధి చేశారనే విషయం గురించి ఈ కింది వీడియోలో శ్రీసేధ్యా రైతు సేవా సంస్థ నిర్వాహకులు రూపని రమేశ్ అనేక విషయాలు వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *