కొర్రమీను చేపల సాగులో మహిళా రైతు
తన భర్త చేపడుతున్న చేపల పెంపకంలో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తూ.. మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఈ మహిళా రైతు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన బరిగెల హేమలత.. కొర్రమీను చేపల సాగులో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తన భర్త పుల్లయ్య చేపడుతున్న పనిలో పూర్తిస్థాయి భాగస్వామ్యంతో మహిళా రైతులు సైతం కొర్రమీను చేపలు విజయవంతంగా పెంచవచ్చని నిరూపిస్తున్నారు. వారి అనుభవాన్ని ఈ కింది వీడియోలో తెలుసుకోండి.