కూలీల ఖర్చు లేకుండా వరి సాగు చేసిన బాషా

కూలీల కొరతతో గత సంవత్సరం నెల రోజులు ఆలస్యంగా వరి పైరు నాటు వేసిన షేక్ బాషా అనే ఈ రైతు.. మంచి దిగుబడి పొందలేకపోయారు. ప్రతి ఏటా కూలీలు దొరకకపోవడం.. ఆలస్యంగా రావడంతో వరి నాటు ఆలస్యం కావడం పరిపాటిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు మెట్ట (వెద) పద్దతిలో వరి విత్తనాలు చల్లుకున్నారు. రెండు సీజన్లుగా మంచి ఫలితం పొందుతున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడుకు చెందిన బాషా సాగు విధానం ఈ వీడియోలో వివరంగా తెలుగు రైతుబడి ప్రతినిధితో పంచుకున్నారు. వివరాల కోసం మీరు ఈ కింది వీడియో పూర్తిగా చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *