పావు ఎకరంలో 70 టన్నుల చేపల దిగుబడి

విశ్వనాథరాజు.. గత 5 సంవత్సరాలుగా రీ సర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ (ఆర్ఏఎస్) పద్దతిలో చేపలు సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా పావు ఎకరం భూమిలోనే అతి తక్కువ నీటితో 70 టన్నుల చేపలు పండిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలా నగర్ మండలంలోని గుండేడ్ గ్రామంలో చేపలు సాగు చేస్తూ.. ప్రతి సంవత్సరం 1 కోటి 40 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు. ఈ రైతు చేపల పెంపకంలో తన అనుభవాలు, తన ప్రస్థానంను ఈ కింది వీడియోలో వివరించారు. హార్టికల్చర్ పంటల సాగులో కూడా తన అనుభవాలు పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *