గోడల పైన అద్భుతంగా వర్టికల్ గార్డెన్

మిద్దె పైన కూరగాయలు, పండ్లు, ఆకుకూరులు, పూలతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా అందమైన టెర్రస్ గార్డెన్ నిర్మించుకున్నారు నల్గొండకు చెందిన ఈ కుటుంబీకులు. కింద కూడా గోడల పైన వర్టికల్ గార్డెన్ కూడా అంతకంటే అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఆ వర్టికల్ గార్డెన్ ను ఏ విధంగా డెవలప్ చేశారనే విషయం ఈ కింద ఉన్న వీడియోలో రాపోలు స్వరూప వివరంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *